Say Yes TV - ఒక్క మాట
ఈ రోజు లో అందరు చెప్పుతున మాట ఒక్కటే, ఎలా success అయ్యావు అని అడగగా, నేను చాలా "Discipline" (క్రమశిక్షణగా) ఉన్నాను అందుకే success అయ్యాను అని
Discipline అంటే ఏమిటి అని వెతకగ దీని గురించి మన తెలుగులో ఎప్పుడో, ఎన్నాడో, మన తాతల కాలం లోనే ఒక మహాను భావుడు చెప్పాడు.
అది :
- "అనుకున్నది సాధించారాలి అంటే అన్ని విధములు గాను ప్రయత్నించాలి" అని
- ఏదైనా "ప్రారంభించక ముందే ఆలోచించుకో", అన్ని దాటుకొని ప్రారంభించావా, "ప్రాణం పోయినా సరే వదలద్దు" అని ఆయన ఏనాడో, మన తాతల కాలం లోనే చెప్పాడు
ఆయన మాటలో ఒక్క సారి విందాం:
"పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడుటకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!"
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడుటకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!"
ఈ పద్యం మనం చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ దీని అవసరం మనకి ఇప్పుడు వచ్చింది.
ఆయన చెప్పిన మాట ఒక్కటే - ఏదైనా చెయ్యాలి అని ఆలోచించుకున్నా No problem ఎన్ని సార్లు అయినా ఆలోచించు. అన్ని అనుకున్నాక ఆరంభించావా ఇక దేనిగురించి ఆలోచించకు.
ఇక నావల్ల కాదు వదిలేద్దాం అనుకున్నావా, దానికన్నా చావటం మేలు. నువ్వు నీ ఆలోచనలో ఆపేస్తే ఏమికాదు ఒక వేళ ఆరంభిస్తే:
"Discipline is the way of success
Consistency is the key of success."
Consistency is the key of success."
by
శ్రీకృష్ణున్నే నమ్ముకున్న శివుడు(Shiv yadav)


Comments
Post a Comment