Posts

Showing posts from August, 2026

How to Start a Business and Achieve Success | వ్యాపారం ఎలా ప్రారంభించాలి

  వ్యాపారం ఎలా ప్రారంభించాలి? "ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు వందసార్లు ఆలోచించండి. కానీ ఒకసారి ప్రారంభించిన తర్వాత మాత్రం మళ్లీ వెనక్కి తిరిగి ఆలోచించకండి. పూర్తి నమ్మకంతో ముందుకు సాగండి." ఈ రోజుల్లో చాలామంది కష్టపడకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఒక ఫోన్ తీసుకుని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టితే చాలు, అదే బిజినెస్ అనుకుంటున్నారు. కానీ నిజమైన వ్యాపారం అంటే అది కాదు. మొదటి పరీక్ష నువ్వు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ముందుగా భగవంతునిపై భక్తిని పెంచుకో. "దీనికి వ్యాపారానికి సంబంధం ఏమిటి?" అని అనిపించవచ్చు. కానీ ఇదే నీ మొదటి పరీక్ష. వ్యాపారం ప్రారంభించే ముందు 21 రోజుల ఛాలెంజ్ తీసుకో. ప్రతి రోజు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య లేవాలి. భగవంతుని ప్రార్థించాలి. ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. ఈ 21 రోజులు క్రమశిక్షణగా పూర్తి చేయగలిగితే, నువ్వు వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్టే. వ్యాపారం ప్రారంభించిన తర్వాత జీవితాంతం ఒక విషయం గుర్తుంచుకో. ఎంత పెద్ద విజయాన్ని సాధించినా, నీ ఉదయపు ఆధ్యాత్మిక అలవాటును మాత్రం ఎప్పటికీ వదలకూడదు. భక్తి వల్ల లాభం ఏమిటి? "దీ...